లారీ, మోపెడ్‌ ఢీ..చెలరేగిన మంటలు | bike, lorry collision firing at jagityal | Sakshi
Sakshi News home page

లారీ, మోపెడ్‌ ఢీ..చెలరేగిన మంటలు

Published Mon, Feb 1 2016 2:25 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

bike, lorry collision firing at jagityal

కరీంనగర్ జిల్లా: జగిత్యాల సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో పెనుప్రమాదం తప్పింది. పాతబస్టాండు వద్ద లారీ, ఓ మోపెడ్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో మోపెడ్‌పై పెట్రోలు తీసుకెళ్తుండటంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement