వరంగల్ : వరంగల్ జిల్లాలో గోడ కూలి మహేందర్ (5) అనే బాలుడు గురువారం మృతిచెందాడు. మహబూబ్ నగర్ మండలకేంద్రంలోని హనుమాన్ టెంపుల్ రోడ్‌లో ఉండే మహేందర్ ఆడుకుంటుండగా ఒక్కసారిగా గోడకూలింది. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గోడ కూలి బాలుడి మృతి
Published Thu, Apr 2 2015 10:34 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement