అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను మెట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. మెట్‌పల్లి సమీపంలోని పెద్దవాగు నుంచి మెట్‌పల్లికి తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు.. ట్రాక్టర్లను అడ్డుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టుచేసి.. స్టేషన్ కు తరలించారు.
అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత
Published Thu, Nov 19 2015 10:28 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM
Advertisement
Advertisement