ఇల్లందు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా):
ఇల్లందు మండలం మాణిక్యారంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయ్యాయి. దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ఈ విషయం ఎవరూ గమనించలేదు.
కాసేపైన తర్వాత కుటుంబసభ్యులు గమనించారు. ఈ ఘటనలో విజ్ఞేశ్వరి(5) అనే చిన్నారి మృతి చెందగా..అబిదిక(3) అనే మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
కారు డోర్ లాక్.. చిన్నారి మృతి
Published Fri, May 19 2017 8:49 PM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM
Advertisement
Advertisement