కారు బోల్తా.. తప్పిన ప్రమాదం | car rolls in chivvemla | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

Published Wed, Sep 2 2015 8:46 PM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

car rolls in chivvemla

చివ్వెంల (నల్లగొండ): అతివేగంగా వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని తుల్జరావు పేట గ్రామ స్టేజీ వద్ద బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న కారు మండల పరిధిలోని తుల్జారావుపేట గ్రామ స్టేజీ వద్దకు వచ్చేసరికి ఆదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి విజయవాడకు చెందిన కారు డ్రైవర్ శ్రీను సురక్షితంగా బయటపడ్డాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement