పాతబస్తీలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌ | Cardon search in pahadi shareef | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

Published Sat, Feb 13 2016 6:51 AM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM

Cardon search in pahadi shareef

హైదరాబాద్: నగరంలోని పహాడిషరీఫ్, షహీన్ నగర్‌లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భారీ మొత్తంలో పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఏడుగురు రౌడీషీటర్లతో పాటూ 50 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. సరైన పత్రాలులేని 50బైక్లు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement