బీఈడీ కాలేజీపై కేసు నమోదు | case filed on bed colleges | Sakshi
Sakshi News home page

బీఈడీ కాలేజీపై కేసు నమోదు

Published Mon, Feb 23 2015 11:25 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

case filed on bed colleges

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బీఈడీ కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన అబ్ధుల్లాపూర్ మెట్‌లో సోమవారం జరిగింది. వివరాలు.. అబ్ధుల్లాపూర్‌మెట్‌లోని అల్ప్రేడ్ బీఈడీ కాలేజీపై విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీకి అనుమతి లేకున్నా నడుపుతున్నట్లు ఆరోపనలు వచ్చాయి. అంతేకాకుండా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూల్ చేసి తిరిగి ఇవ్వడంలేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

విద్యార్థుల నుంచి సర్టీపికేట్‌లను తీసుకొని వాటిని తిరిగి ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వేధిస్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement