
పటాన్‌చెరువులో జిల్లాస్థాయి పశుప్రదర్శన
మెదక్: పటాన్‌చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామంలో శుక్రవారం జిల్లాస్థాయి పశుప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారీ నీటిపారుదల శాఖామంత్రి టి. హరీశ్‌రావు ప్రారంభించారు.
ఈ పశుప్రదర్శన కార్యక్రమానికి ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డితోపాటూ, ఎంపీలు కొత్తకోట ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ లు హజరయ్యారు.