
చౌటుప్పల్ : సబ్ రిజిస్టార్ కార్యాలయానికి శనివారం సెలవు అయినప్పటికీ రిజిస్టార్ ఆనంద్ విధులకు హాజరయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు కొందరు గమనించి కార్యాలయానికి వెళ్లారు. ఏదో జరుగుతుందని ప్రశ్నించారు. కొంతసేపటి తర్వాత వెనుదిరిగారు. కాగా ఈ విషయమై సబ్ రిజిస్టార్ ఆనంద్‌ను వివరణ కోరగా పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను స్కానింగ్ చేసే నిమిత్తం వచ్చానన్నారు. కార్యాలయంలో ప్రతి అంశం సీసీ కెమెరాలో రికార్డవుతుందని తెలిపారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment