ఆడ పిల్ల అని వదిలేశారు | Child left behind at metpalli | Sakshi
Sakshi News home page

ఆడ పిల్ల అని వదిలేశారు

Published Mon, Oct 12 2015 2:55 PM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

Child left behind at metpalli

ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిపోయారు ఆ తల్లిదండ్రులు.. కరీంనగర్ జిల్లా మెట్ పల్లి సమీపంలోని చెరువు వద్ద సోమవారం ఉదయం పసిపాప ఆరుపులు వినిపించాయి. స్థానికులు అరుపులు గమనించి.. వెళ్లి చూస్తే.. అప్పుడే పుట్టిన ఆడ శిశువు కనిపించింది.. దీంతో పసిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement