హజ్‌ యాత్రికులకు తరగతులు | Classes For Haz Pilgrims | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రికులకు తరగతులు

Published Wed, Mar 7 2018 2:23 AM | Last Updated on Wed, Mar 7 2018 2:23 AM

Classes For Haz Pilgrims - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఈ ఏడాది హజ్‌ యాత్రకు వెళ్లేవారికి ఈ నెల 11న శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వక్ఫ్‌ బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రోజు ఉదయం 10.30 నుంచి 4 గంటల వరకు అంబర్‌పేటలోని జామా మసీదులో ఈ తరగతులు జరుగుతాయని బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ మసుల్లా ఖాన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement