![CM Chandrasekhar Rao Says Good Friday wishes - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/30/14.jpg.webp?itok=AYYiG3vB)
సీఎం చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్: గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా క్రిస్టియన్లకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ ఫ్రైడే ఆనందంగా జరుపుకోవాలని, ఏసు క్రీస్తు ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నింపాలని కోరుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment