
అంబర్‌పేట్: బోనాల ర్యాలీ సందర్భంగా ఆదివారం అంబర్‌పేట్‌లో సీఎం కేసీఆర్ డూప్ హల్‌చల్ చేశాడు. అడిక్‌మెట్‌కు చెందిన శ్రీరాముల దామోదర్ చూడ్డానికి కేసీఆర్‌లా ఉండి ఆయనలానే హెయిర్ స్టైల్, మాటలతో అలరించాడు. వాహనంపై ఊరేగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు.