
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. భౌతికశాస్త్రంలోని అనేక విషయాలపై స్టీఫెన్ అధ్యయనం చేశారని.. స్టీఫెన్ హాకింగ్ మానవాళికి విలువైన సమాచారాన్ని అందించారని కొనియాడారు. శరీరం సహకరించకున్నా, మేథోశక్తితో అద్భుత ఆవిష్కరణలు చేసినట్లు తెలిపారు. స్టీఫెన్ హాకింగ్ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment