నేడు కరీంనగర్ లో కేసీఆర్ పర్యటన | cm kcr visits karimnagar distirict | Sakshi
Sakshi News home page

నేడు కరీంనగర్ లో కేసీఆర్ పర్యటన

Published Sat, Aug 8 2015 8:42 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

cm kcr visits karimnagar distirict

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా హుస్నాబాద్ మండలం మహాసముద్రం గండి పూడ్చివేత పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం అదే మండలంలోని గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత సీఎం దత్తత తీసుకున్న చిగురుమామిడి  మండలం ములకనూరు లో నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement