సీఎం సదస్సులో శ్రీదేవసేన | Collector Sri Devasena Attends CM Meeting In Adilabad | Sakshi
Sakshi News home page

సీఎం సదస్సులో శ్రీదేవసేన

Published Wed, Feb 12 2020 8:11 AM | Last Updated on Wed, Feb 12 2020 8:11 AM

Collector Sri Devasena Attends CM Meeting In Adilabad - Sakshi

సీఎం సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌ శ్రీదేవసేన 

సాక్షి, ఆదిలాబాద్‌: గత రెండు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి, త్వరలో చేపట్టనున్న పట్టణ ప్రగతి, మున్సిపల్, పంచాయతీరాజ్‌ చట్టాలు, కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సుకు కలెక్టర్‌ శ్రీదేవసేన హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఈ సదస్సు జరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement