కాంగ్రెస్ మైదానం ఖాళీ ! | congress ground is vacant, says rahul gandhi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ మైదానం ఖాళీ !

Published Sat, Aug 2 2014 2:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ మైదానం ఖాళీ ! - Sakshi

కాంగ్రెస్ మైదానం ఖాళీ !

జాతీయ యువజన కాంగ్రెస్ సదస్సులో రాహుల్ వ్యాఖ్య

హైదరాబాద్ :  ‘‘ప్రస్తుతం కాంగ్రెస్ పిచ్ ఖాళీగా ఉంది. మైదానంలో చోటు దక్కించుకునే అవకాశాలు మీకే ఎక్కువగా ఉన్నాయి. ఇక మీరెంత కష్టపడితే అంత చోటును సంపాదించుకోవచ్చు’’ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో  జాతీయ యువజన కాంగ్రెస్ కార్యవర్గం ముగింపు సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మరికొందరు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement