నవంబర్ 26న కానిస్టేబుల్ రాతపరీక్ష | constable written test on november 26th | Sakshi
Sakshi News home page

నవంబర్ 26న కానిస్టేబుల్ రాతపరీక్ష

Published Fri, Oct 21 2016 2:24 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

constable written test on november 26th

సాక్షి, హైదరాబాద్: పోలీసు కానిస్టేబుల్ (కమ్యూనికేషన్) పోస్టులకు నవంబర్ 26న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రాతపరీక్ష నిర్వహించనున్నామని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందే అభ్యర్థులు బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement