
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న గోమాంసం గుట్టు రట్టయింది. అంబర్‌పేట్ వద్ద కంటైనర్ బోల్లాపడి.. రోడ్డుపై గోమాంసం ముద్దలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విజయవాడ నుంచి కంటైనర్‌లో అక్రమంగా ఈ గోమాంసాన్ని తరలిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలియడంతో బజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. అక్రమంగా గోమాంసం తరలిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment