రేపు బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు | cpi calls for bandh against telangana sarkar | Sakshi
Sakshi News home page

రేపు బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

Published Fri, Nov 7 2014 9:21 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

cpi calls for bandh against telangana sarkar

ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ మావోయిస్టులు శనివారం బంద్ కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లా చందూరు మండలం గట్టుప్పల్ లో మావోయిస్టుల పోస్టర్లను విడుదల చేశారు. సీపీఐ పీపుల్స్ వార్ రాచకొండ ఏరియా కమిటీ పేరిట రేపటి బంద్ పిలుపునిస్తున్నట్లు వాటిలో పేర్కొన్నారు. ఈ బంద్ ను విజయవంతం చేయాలని ప్రజలకు వారు పిలుపునిచ్చారు. దీనికి నిరసనగా శుక్రవారం ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం కొయ్యూరు వద్ద రోడ్డుపై భారీ వృక్షాలను మావోయిస్టులు కూల్చి వేసి నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement