సీఎం తన మాటను నిలబెట్టుకోవాలి | CPM MLA sunnam Rajyiah said that the CM KCR should keep his promise. | Sakshi
Sakshi News home page

సీఎం తన మాటను నిలబెట్టుకోవాలి

Published Thu, Nov 2 2017 3:32 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

CPM MLA sunnam Rajyiah said that the CM KCR should keep his promise. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ తానూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. 1998 డీఎస్సీలో సెలెక్టయిన అభ్యర్థులకు ప్రభు త్వ ఉద్యోగమిస్తామని గతంలో సీఎం మాటిచ్చారని, ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకొని వారికి న్యాయం చేయా ల ని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సచివాలయం విశాలంగా ఉందని, రూ.500 కోట్లతో కొత్త భవనాల నిర్మాణం అనవసరమని, సీపీఎం కొత్త సచివాలయాన్ని వ్యతిరేకిస్తోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement