ఇకపై వానాకాలం, యాసంగి!  | Crop Seasons Kharif And Rabi Name Changed In Telangana | Sakshi
Sakshi News home page

ఇకపై వానాకాలం, యాసంగి! 

Published Sat, Apr 25 2020 7:22 PM | Last Updated on Sun, Apr 26 2020 1:39 AM

Crop Seasons Kharif And Rabi Name Changed In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఖరీఫ్, రబీ పేర్లను వానాకాలం, యాసంగిగా మారుస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఈ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. పంట సీజన్లలో ఖరీఫ్, రబీ పదాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాఖాపరమైన ఉత్తర్వుల్లో వానాకాలం, యాసంగి అనే పేర్కొనాలని సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement