ద్రవ్య బిల్లుకు గవర్నర్ ఆమోదం | Currency bill approved by the Governor | Sakshi
Sakshi News home page

ద్రవ్య బిల్లుకు గవర్నర్ ఆమోదం

Published Sun, Nov 30 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

Currency bill approved by the Governor

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ శుక్రవారం ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. కాగా, శాసనసభ బడ్జెట్‌ను ఆమోదించినందున, కేటాయింపులకు అనుగుణంగా సంబంధిత శాఖలు వ్యయం చేయాలని పేర్కొంటూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement