'వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి' | D.srinivas demanding disciplinary action against leaders | Sakshi
Sakshi News home page

'వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి'

Published Mon, Aug 25 2014 12:29 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి' - Sakshi

'వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి'

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పార్టీ సీనియర్లు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ రెండోరోజు సదస్సులో ఎమ్మెల్సీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ పార్టీ సంస్థాగత పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని ఆమె సూచించారు. ఎస్టీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలు తీరుపై అధ్యయనం కోసం పార్టీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని గీతారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement