కరీంనగర్ జిల్లా సుల్తానాబజార్లో ఇళ్ల పట్టాల కోసం దళితులు సోమవారం రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పట్టాల్లో 125 చదరపు గజాల కన్నా కాస్త ఎక్కువగా ఉన్న స్థలాన్ని కూడా దళితులకు క్రమబద్ధీకరించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జీఓ నంబరు 59 మేరకు క్రమబద్ధీకరించి ఆ స్థలంలో వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలని వారు అభ్యర్థించారు. రాస్తారోకో తర్వాత మండల తహశీల్దారుకు క్రమబద్ధీకరణ గురించి వినతి పత్రం సమర్పించారు.
దళితుల రాస్తారోకో
Published Mon, Jan 26 2015 1:37 PM | Last Updated on Tue, Jul 24 2018 2:22 PM
Advertisement
Advertisement