తండ్రికి తల కొరివి పెట్టిన కూతురు | Daughter lights father's pyre | Sakshi
Sakshi News home page

తండ్రికి తల కొరివి పెట్టిన కూతురు

Published Fri, Jan 22 2016 6:34 PM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

Daughter lights father's pyre

ఎల్దుర్తి (మెదక్) : తండ్రికి కూతురు తల కొరివి పెట్టి రుణం తీర్చుకున్న సంఘటన ఎల్దుర్తి మండలంలోని నెల్లూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మొట్టమొదటి సర్పంచ్ గొర్క లక్ష్మి భర్త శేకులు (50) అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు స్వప్న, సంతోషి, వెన్నెల ఉన్నారు. మగ సంతానం లేకపోవడంతో చిన్న కూతురు వెన్నెల.. తండ్రికి తల కొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement