గుండెపోటుతో నూతన ఉపసర్పంచ్‌ మృతి | Deputy Sarpanch dies as heart attack in Vikarabad District | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో నూతన ఉపసర్పంచ్‌ మృతి

Published Sat, Jan 26 2019 5:45 PM | Last Updated on Sat, Jan 26 2019 7:00 PM

Deputy Sarpanch dies as heart attack in Vikarabad District - Sakshi

సాక్షి, వికారాబాద్‌ : వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం రుక్మాపూర్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నూతనంగా ఉపసర్పంచ్‌గా ఎన్నికైన శ్రీశైలం గుండెపోటుతో మృతి చెందారు. ఉపసర్పంచ్‌గా శ్రీశైలం గెలుపొందిన ఆనందం నుంచి బయటకు రాకముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి శ్రీశైలం మృతి పట్ల ప్రగాఢసానుభూతి తెలిపారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement