
ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు ఖాయం: హరీశ్
రామచంద్రాపురం: మెదక్ ఉపఎన్నికలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.మెదక్ ఉపఎన్నికలో నిలబెట్టేందుకు ఇతర పార్టీ లకు అభ్యర్థులే దొరకడం లేదని చెప్పారు. ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం ఖాయమన్నారు.