వరంగల్(వర్ధన్నపేట): వర్ధన్నపేట మండలానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రవీంద్రా రెడ్డి(50) సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబాల కలహాలతో పాయిజన్‌ను ఇంజక్షన్ ద్వారా తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఆయనను వరంగల్‌లోని మాక్స్‌కేర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.