మురుగు లేకుండా చూడాలి | drainage water flows on the road | Sakshi
Sakshi News home page

మురుగు లేకుండా చూడాలి

Published Mon, Jan 22 2018 7:23 PM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM

drainage water flows on the road - Sakshi

 బెల్లంపల్లి : కన్నెపల్లి మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయానికి వెళ్లే దారి మురుగు నీరుతో బురదమయంగా ఉంటుంది. మురుగు కాలువ నిర్మించకపోవడంతో రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ మార్గం మీదుగా రాకపోకలు చేసే ప్రజలు, విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement