ఈ-సెట్ షెడ్యూలు విడుదల | e-cet notification released | Sakshi
Sakshi News home page

ఈ-సెట్ షెడ్యూలు విడుదల

Published Mon, Feb 23 2015 4:48 PM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

e-cet notification released

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ-సెట్ పరీక్ష నిర్వహణ షెడ్యూల్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం...ఈ నెల 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పరీక్షను మే 21న నిర్వహిస్తారు.

దీనికోసం పాలిటెక్నిక్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 6 నుంచి ఏప్రిల్ 15 వరకు గడువు విధించారు. ఆలోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement