వరంగల్‌:  ప్రచారాల.. సిత్రాలు.. | Election Campaign In Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌:  ప్రచారాల.. సిత్రాలు..

Published Wed, Dec 5 2018 9:02 AM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

Election Campaign In Warangal - Sakshi

చాక్‌పీస్‌పై ఎన్నికల చిహ్నం (రామోజు జయకుమార్‌)

రక్తంతో నడుపుతాను రిక్షాను..

మరిపెడ: మరిపెడలో రిక్షా నడుపుతూ ప్రచారం నిర్వహిస్తున్నటీఆర్‌ఎస్‌ డోర్నకల్‌ అభ్యర్థి డీఎస్‌.రెడ్యానాయక్‌

ప్రచారంలో ‘పెళ్లిచూపులు’ డైరక్టర్‌

హన్మకొండ చౌరస్తా: టీఆర్‌ఎస్‌ వరంగల్‌ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్‌ను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్న పెళ్లిచూపులు డెరెక్టర్‌ దాస్యం తరుణ్‌భాస్కర్‌

‘అగ్గిపెట్టె’ .. గిగ్గిపెట్టే..

హసన్‌పర్తి: టీజేఎస్‌ వర్ధన్నపేట అభ్యర్ధి దేవయ్యకు అగ్గిపెట్ట మాల వేస్తున్న ప్రొఫెసర్‌ కోదండరాం 

గొంగడి... గొర్రెపిల్ల..

రాయపర్తి: యాదవులు బçహూకరించినగొర్రెపిల్లతో టీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement