విద్యుదాఘాతంతో గృహోపకరణాలు దగ్ధం | Electric appliances burning | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో గృహోపకరణాలు దగ్ధం

Published Thu, Feb 26 2015 8:04 PM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM

Electric appliances burning

వరంగల్(కరీమాబాద్): వరంగల్ జిల్లా కరీమాబాద్ మండల కేంద్రంలోని ఉరుసు ప్రతాప్‌నగర్‌లో ఉంటున్న సిరిమల్ల విద్యాసాగర్ ఇంట్లో విద్యుదాఘాతంతో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం జరిగింది. మట్టెవాడు నుంచి వచ్చిన ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement