విద్యుత్‌ తీగ తెగిపడి రెండు ఎద్దులు ఆవు మృతి | Electric wire shock two oxena cow killed | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగ తెగిపడి రెండు ఎద్దులు ఆవు మృతి

Published Thu, Mar 9 2017 9:49 AM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM

Electric wire shock two oxena cow killed

పెద్దపల్లి (జగిత్యాల జిల్లా): మండల కేంద్రంలో బుధవారం రాత్రి విద్యుత్‌ తీగ తెగిపడి రెండు ఎద్దులు, ఆవు మృతిచెందాయి. సీగిరి సుందరయ్య రైతుకు చెందిన పశువులపై విద్యుత్‌ తీగ తెగిపడటంతో ఈ సంఘటన జరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement