విద్యుత్‌షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి | Electrician dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి

Published Tue, Sep 22 2015 4:11 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Electrician dies of electrocution

దామరచర్ల (నల్లగొండ) : విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్లలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గరపాకల పాపయ్య(24) విద్యుత్ మోటర్లు, స్టాటర్లు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం స్టాటర్ రిపేర్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement