సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా జూన్ 1న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రభుత్వ, సచివాలయ ఉద్యోగులు కలసి సచివాలయంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కో-ఆర్డినేషన్ కమిటీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Published Sat, May 30 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM