టీ.అసెంబ్లీలో నేడు ద్రవ్య వినిమయ బిల్లు | etela rajendar to produce currency Exchange Bill in telangana assembly | Sakshi
Sakshi News home page

టీ.అసెంబ్లీలో నేడు ద్రవ్య వినిమయ బిల్లు

Published Thu, Mar 26 2015 8:49 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

etela rajendar to produce currency Exchange Bill in telangana assembly

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సభలో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.  మరోవైపు అసెంబ్లీ సమావేశాలను నేటితో ముగించాలని అధికారపక్షం యోచిస్తోంది. దీనిపై స్పీకర్ మధుసూదనాచారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే శాసనమండలిలో ప్రభుత్వం శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement