ఓ ప్రొఫెసర్ కుటుంబాన్ని మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం పరామర్శించారు.
ఓ ప్రొఫెసర్ కుటుంబాన్ని మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం పరామర్శించారు. కాకతీయ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ దినేష్ తల్లి వజ్రమ్మ ఇటీవల మృతి చెందారు. దీంతో వారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా ఆలేరు మండలం మధిర గ్రామంలోని సాయిగూడెంకు మంత్రి ఈటల మంగళవారం వెళ్లారు. ప్రొఫెసర్ దినేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వజ్రమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.