దమ్మపేటలో ఎక్సైజ్ దాడులు | excise attacks at dammapet | Sakshi
Sakshi News home page

దమ్మపేటలో ఎక్సైజ్ దాడులు

Published Sun, Oct 25 2015 12:18 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

excise attacks at dammapet

దమ్మపేటలో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి భారీగా నాటుసారా, బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు.ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 50 లీటర్ల సారా, 200 లీటర్ల బెల్లంపాకాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement