గిరిజన తండాల్లో నాటుసారా ధ్వంసం | Excise Police raid in Tribal Villages | Sakshi
Sakshi News home page

గిరిజన తండాల్లో నాటుసారా ధ్వంసం

Published Tue, Jul 21 2015 4:26 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

Excise Police raid in Tribal Villages

కల్హేర్ (మెదక్) : మెదక్ జిల్లా కల్హేరు మండల పరిధిలోని పలు గిరిజన తండాల్లో మంగళవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఐదు వేల లీటర్ల బెల్లం ఊట, 40 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేసినా, అమ్మినా కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement