మావోయిస్టు పార్టీ ప్రతినిధి పేరుతో ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో పత్రికలకు విడుదలైన ప్రకటన నకిలీల సృష్టి అని స్థానిక సీఐ సబయ్య స్పష్టం చేశారు.
‘మావోయిస్టు ప్రకటన కాదు..’
Published Fri, Mar 11 2016 3:36 PM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM
మందమర్రి: మావోయిస్టు పార్టీ ప్రతినిధి పేరుతో ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో పత్రికలకు విడుదలైన ప్రకటన నకిలీల సృష్టి అని స్థానిక సీఐ సబయ్య స్పష్టం చేశారు. మావోయిస్టుల పేరుతో వచ్చిన ప్రకటనపై శుక్రవారం సీఐ మీడియాతో మాట్లాడుతూ... నిందితులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేందుకే ఇలాంటి ప్రకటనలను సృష్టిస్తున్నారని అన్నారు.
Advertisement
Advertisement