మున్ముందు ముప్పే | Falling groundwater | Sakshi
Sakshi News home page

మున్ముందు ముప్పే

Published Tue, Jan 19 2016 1:29 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

Falling groundwater

పడిపోతున్న భూగర్భ జలాలు
మారిన వాతావరణ పరిస్థితులతో కరువు ఛాయలు

 
‘‘నిండుకుండలా కళ కళలాడే చెరువులు... ఇప్పుడు వెలవెలబోతున్నారుు. అలలతో అలరించే జలాశయూలు.. బావురుమంటున్నారుు. పంట పొలాలతోపాటు నిత్యావసరాలకు అండగా నిలిచే నీటి వనరులు ప్రకృతి ప్రకోపానికి కరిగిపోతున్నారుు. ఫలితంగా రానున్న రోజుల్లో ప్రజలు గుక్కెడు నీటి కోసం అరిగోస పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

వాతావరణ మార్పులతో నీటి ఎద్దడి నెలకొంటుందని.. కాలగమనంలో విపత్కర పరిస్థితులు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు.  జిల్లాలో గణనీయంగా పడిపోతున్న భూగర్భజలాలపై ప్రత్యేక కథనం
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement