రైతు బలవన్మరణం | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతు బలవన్మరణం

Published Fri, Oct 23 2015 7:46 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Farmer commits suicide

కారేపల్లి (ఖమ్మం) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైతు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం పంచాయతీ  పరిధిలోని కొత్త తండాలో శుక్రవారం చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధరావత్ భీముడు(48) తనకున్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు రూ. 3 లక్షలు కావడంతో వాటిని తీర్చే దారి కానరాక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement