విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి | farmer died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

Published Wed, Sep 20 2017 12:41 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

farmer died due to current shock

నరసింహులపేట: మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో విద్యుదాఘాతంతో ఓ కౌలు రైతు మృతిచెందాడు. మండలంలోని పెద్ద నాగారంలో తను కౌలుకు తీసుకున్న పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్‌ వేసేందుకు గంట లక్ష్మారెడ్డి (45) అనే కౌలు రైతు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రైతు మృతితో ఈ కుటుంబంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement