డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఫ్యాషన్ డిజైనర్ | fashion designer cought in drunk and drive in hyderabad | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఫ్యాషన్ డిజైనర్

Published Sat, Jun 27 2015 9:56 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఫ్యాషన్ డిజైనర్ - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఫ్యాషన్ డిజైనర్

హైదరాబాద్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో సైనిక్ పురికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ జనిఫా పట్టుబడింది. తొలుత తాగలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. బ్రీతింగ్ అనలైజర్తో పరీక్షించిన పోలీసులు తాగినట్టుగా గుర్తించారు. జనిఫాకు చెందిన కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొత్తం 11 బైకులు , 4 కార్లను సీజ్ చేసి 16 మందిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement