
సాక్షి, హైదరాబాద్ : ‘ఈ ఫొటో చూశారా.. పోలీసులు విధుల్లో ఉన్నారు. మీరు ఇంటి వద్ద క్షేమంగానే ఉన్నారు కదా..’అంటూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ట్వీట్ చేశారు. దీనికి రోడ్డు మీదే విధుల్లో ఉండి, అక్కడే భోజనం చేస్తున్న పలువురి పోలీసుల చిత్రాలు జోడించారు. ఈ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు స్పందించారు. జనాల్లో ఉండే జవాన్లు పోలీసులు అంటూ కీర్తించారు. అలాగే మాట ఇవ్వు మిత్రమా అంటూ విడుదల చేసిన మరో వీడియో కూడా ఆలోచింప జేసేలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment