బాసర గోదావరి వంతెన వద్ద ఆటోలో మంటలు | Fire accident in Auto | Sakshi
Sakshi News home page

బాసర గోదావరి వంతెన వద్ద ఆటోలో మంటలు

Published Tue, Jul 21 2015 4:33 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident in Auto

ఆదిలాబాద్ (బాసర) : ఆదిలాబాద్ జిల్లా బాసర గోదావరి వంతెన సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తూ ఓ ఆటో మంటల్లో చిక్కుకుంది. టర్పెన్‌టాయిల్, కలర్ డబ్బాలతో ఉన్న ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన డ్రైవర్, అందులో ఉన్న ప్రయాణికులు దిగేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా కాలిపోయింది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement