హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్పల్లి నేతాజీనగర్లో సోమవారం ఉదయం ఓ ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
Published Mon, Oct 20 2014 8:13 AM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM
Advertisement
Advertisement