కోఠి ఆంధ్రా బ్యాంకులో అగ్నిప్రమాదం | fire accident in koti andhra bank | Sakshi
Sakshi News home page

కోఠి ఆంధ్రా బ్యాంకులో అగ్నిప్రమాదం

Published Sat, Oct 14 2017 3:15 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

 fire accident in koti andhra bank - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని కోఠి ఆంధ్రా బ్యాంక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంకులోని 4 వ అంతస్తులో షార్టు సర్క్యూట్‌ ఏర్పడంతో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  సంఘటనా స్థలానికి సకాలంలో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement