గ్యాస్ లీకేజీ.. చెలరేగిన మంటలు | fire accident With gas leak | Sakshi
Sakshi News home page

గ్యాస్ లీకేజీ.. చెలరేగిన మంటలు

Published Mon, Feb 29 2016 6:36 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident With gas leak

వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో.. అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించిన గృహిణి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని కల్యాణ్ నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మార్క శ్రీనివాస్ ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.10 వేల ఆస్తి న ష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement